మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ నివాళ్ళు

59చూసినవారు
మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ నివాళ్ళు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వర్గీయ రాథోడ్ రమేష్ కు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ లు నివాళ్ళుఅర్పించారు. ఉట్నూర్ లో గురువారం
నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమంలో
పాల్గొని రాథోడ్ రమేష్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాథోడ్ రమేష్ మృతి జిల్లా ప్రజలకు తీరని లోటని అన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్