ఆదిలాబాద్: మట్టి తవ్వకాలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోండి

61చూసినవారు
ఆదిలాబాద్: మట్టి తవ్వకాలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోండి
గ్రావెల్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారు మొదట గ్రావెల్ మట్టి, గ్రావెల్ ఉన్న ప్రదేశాన్ని వెతికి మండల లైసెన్స్ సర్వేయర్‌తో స్కెచ్ గీయించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. తర్వాత పాస్‌బుక్, ఆధార్‌తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గనులు భూగర్భ శాఖ నిజామాబాద్ ఉప సంచాలకుడికి mines. telangana. gov. in‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ అధికారి తాత్కాలిక గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతిస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్