17 మంది వైద్యుల నియామకం

54చూసినవారు
17 మంది వైద్యుల నియామకం
ఆదిలాబాద్ రిమ్స్ లో 17 మంది వైద్యులను నియమించినట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల కోసం ఇంటర్వ్యూ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూకు 31మంది హాజరవగా 17మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో ఒక ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు, 10మంది ట్యూటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు వైద్యులు విధుల్లో చేరారు.

సంబంధిత పోస్ట్