నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేకల మధుకర్ కి పుష్ప గుచ్చం శాలువాతో సత్కరించారు ఆదివాసీ నాయకులు.
గతంలో ఫస్ట్ ఎడిషన్ కోర్టు పిపిగా ఉన్న మేకల మధుకర్ తన పదవి కాలం ముగియడంతో మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ సారి గూడ ఫ్యామిలీ కోర్టులో నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించడం పట్ల ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.