క్లాస్ రూమ్ లో పడుకున్న టీచర్ పై ప్రశంసలు.. ఎందుకంటే?

78చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం ఆనందుర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఇటీవల చెట్టు కూలడంతో దెయ్యం ఉందనే భయం విద్యార్థుల్లో మొదలైంది. ఓ ఖాళీ గది నుంచి అరుపులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పారు. వారిలో భయం పోగొట్టేందుకు ఆ స్కూల్ టీచర్ రవీందర్ రాత్రంతా ఆ గదిలో నిద్రించారు. ఉదయం స్కూల్ కు వెళ్లగా టీచర్ క్షేమంగా ఉండడం చూసి దెయ్యం లేదని విద్యార్థుల్లో నమ్మకం కలిగింది. దీంతో టీచర్ ను పలువురు ప్రశంసిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్