తర్నం బ్రిడ్జిని పరిశీలించిన ఏఎస్పి

60చూసినవారు
తర్నం బ్రిడ్జిని పరిశీలించిన ఏఎస్పి
జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన విషయం తెలిసింది. ఇందులో భాగంగా ఆదివారం ఘటన స్థలాన్ని అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు. పెద్ద వాహనాలను నిలిపివేసి, సాధారణ వాహనాలను లాండసాంగ్వి వైపుకి దారి మళ్లించారు. ఈ కార్యక్రమంలో సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్