అంగన్వాడి సెంటర్ లో అవగాహన కార్యక్రమం

54చూసినవారు
అంగన్వాడి సెంటర్ లో అవగాహన కార్యక్రమం
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సంకల్ప్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ 100 డేస్ కార్యక్రమం బుదవారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించారు ఇందులో భాగంగా స్థానిక విద్యానగర్ అంగన్వాడి సెంటర్ లో గర్భిణీలకు, బాలింతలకు మెటర్నటీ బెనిఫిట్స్, హెల్త్ న్యూట్రిషన్స్, ప్రభుత్వ పథకాలు గురించి జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ గోదావరి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్