వరూర్ అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా గెస్ట్గా మేడిగూడ ఆశ్రమ పాఠశాల టీచర్ వినోద్, AWT మీరా, గ్రామ పెద్ద,లు పిల్లలు, గ్రామస్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో అంగన్వాడీ కేంద్రం గురించి ఇతర సలహాలు, బెల్ మరియు ఎగ్ బిర్యానీ ప్రారంభించడం జరిగింది.