బేల: సోయా కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేత

85చూసినవారు
బేల: సోయా కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేత
బేల మార్కెట్ యార్డ్‌లో సోయా నిలువలు ఎక్కువ ఉన్నందున, అదేవిధంగా సోయాబీన్ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ లేనందున మార్కెట్ యార్డులో సోయాబీన్ కొనుగోలును తాత్కాలికంగా నిలిపి వేయడం జరుగుతుందని సీఈఓ తిరుపతి, మార్కెట్ సెక్రటరీ మధుకర్ మంగళవారం తెలిపారు. మరల కొనుగోలు తేదీ ఒకరోజు ముందు తెలియజేస్తామని పేర్కొన్నారు. కావున మండల సోయాబీన్ రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్