ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిని కలిసిన బిజెపి నేతలు

68చూసినవారు
ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిని కలిసిన బిజెపి నేతలు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపి పార్లమెంట్ అభ్యర్థి గొడం నగేష్ ను జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో ఆ పార్టీ బేల మండల నాయకులు బుధవారం వేరువేరుగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో పార్లమెంట్ ఎన్నికల సరళి పై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వారిని కలిసిన వారిలో మాజీ సర్పంచులు ఇంద్ర శేఖర్, తేజ్ రావు, బిజెపి కార్యకర్తలు నారాయణ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్