మాజి ఎంపి అంతిమయాత్రలో బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలు

64చూసినవారు
ఉమ్మడి జిల్లాలో తిరుగులేని నేతగా పేరు పొందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు అంతిమయాత్రలో ప్రజలు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉట్నూర్ లో మాజీ ఎంపీ అంతిమయాత్రలో ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ కడ సారి దర్శించుకున్నారు. అనంతరం ప్రజలు, బిజెపి నేతలతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్