మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం బోథ్, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోథ్ పోలీస్ స్టేషన్ వద్ద మొక్కలు నాటి పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్, అప్పారావు, రాజశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.