రిక్షా కాలనీలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం

77చూసినవారు
రిక్షా కాలనీలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని శుక్రవారం ఆదిలాబాద్ లోని రిక్షా కాలనీలోని అంగన్వాడి కేంద్రం 2లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంకల్ప్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ 100 డేస్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు. స్పెషల్ ఆఫీసర్ కళావతి, కౌన్సిలర్ లక్ష్మణ్, జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి, అంగన్వాడి టీచర్ విఠబాయి ఆర్పి రజిత, ఆశ తులసి ఉన్నారు.

సంబంధిత పోస్ట్