కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు

83చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు
జైనథ్ మండలం మాండగడ, గిమ్మ, గ్రామాలతో పాటు అదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ కు చెందిన బీఆర్ఎస్ పార్టి నాయకులు కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. ఆదిలాబాద్ లోని ప్రజా సేవ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి వారందరికి కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానింయారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు

సంబంధిత పోస్ట్