ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి ఫోన్ చేయండి

50చూసినవారు
ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి 15100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. బుధవారం ఆదిలాబాద్ డీఎల్ఎస్ఎ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టోల్ ఫ్రీ 15100 నంబర్ స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు. ఫోన్ చేస్తే అవసరమైన న్యాయ సలహాలు అందిస్తామని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబర్‌పై ప్రజలలో మరింత అవగాహన కలిగేలా కార్యక్రమాలు చేపడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్