పరీక్షల కోసం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

78చూసినవారు
పరీక్షల కోసం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 10 నమూనా పరీక్షల కోసం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బీసీ సంక్షేమ జిల్లా అభివృద్ధి అధికారి కే. రాజాలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. ప్రవీణ్ కుమార్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ లింక్
https: //tsbcstudycircle. cgg. gov. in/FirstPage. do రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 08732221280 సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్