గుట్కా విక్రయదారులపై కేసు

64చూసినవారు
గుట్కా విక్రయదారులపై కేసు
గుట్టుగా గుట్కా విక్రయిస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఎన్. కె ట్రేడర్స్ లో తనిఖీ చేపట్టగా రూ. 7, 390 విలువ గల గుట్కా అతను అస్లాం ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో అస్లాం తోపాటు ముజీబ్ ఖాన్ పై కేసు నమోదు చేశామన్నారు. అదేవిధంగా కె. ఆర్. కె కాలనీలో పాన్ షాప్ లో గుట్కా విక్రయిస్తున్న జాకీర్ పై కేసు నమోదు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్