పశువుల పట్టివేత

63చూసినవారు
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రహదారులకు అడ్డంగా తిష్ఠ వేసి ట్రాఫిక్ తో పాటు వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులకు కారణమవుతున్న పశువులను బల్దియా అధికారుల ఆదేశాల మేరకు కార్మికులు పట్టుకున్నారు. వీటిని పట్టణంలోని బల్దియా పాత కార్యాలయ ఆవరణలో ఉంచారు. ఈ సందర్భంగా బల్దియా శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ మాట్లాడుతూ. పశువుల యజమానులు వాటిని రహదారులపై వదిలేస్తే పట్టుకుని గోశాలకు తరలిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్