ఆదిలాబాద్: అక్రమ పశువుల రవాణా అరికట్టడానికి చెక్ పోస్టులు ఏర్పాటు

51చూసినవారు
ఆదిలాబాద్: అక్రమ పశువుల రవాణా అరికట్టడానికి చెక్ పోస్టులు ఏర్పాటు
ఆవుల అక్రమ రవాణా నిరోధించడానికి ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పిప్పర్ వాడ టోల్ ప్లాజా, జైనథ్‌లోని ఆనంద్ పూర్, బేల మండలం శంకర్ గూడ, తలమడుగు మండలం లక్ష్మీపూర్, బోథ్ మండలం ఘన్పూర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ పశువుల రవాణా అరికట్టాలన్నారు. వాహనదారులు అన్ని పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్