అదిలాబాద్: ధాన్యం కొనుగోలుపై మంత్రి సమీక్ష సమావేశంలో కలెక్టర్

75చూసినవారు
అదిలాబాద్: ధాన్యం కొనుగోలుపై మంత్రి సమీక్ష సమావేశంలో కలెక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఐకేపీ ద్వారా ఉట్నూర్ లోని బీర్సాయిపేట, దంతన్ పల్లి, శాంతి నగర్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 3వ వారంలో ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ మంత్రికి తెలిపారు.

సంబంధిత పోస్ట్