పుస్తక పరిక్రమ మొబైల్ లైబ్రరీ ప్రారంభించిన కలెక్టర్

61చూసినవారు
పుస్తకాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో పుస్తక పరిక్రమ మొబైల్ లైబ్రరీ మంగళవారం ఆదిలాబాద్ చేరుకోగా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పుస్తకాలను విద్యార్థులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ మొబైల్ లైబ్రరీ జిల్లాలో నాలుగు రోజులు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, ఎంఈఓ సోమయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్