చలో దీక్ష భూమి నాగ్ పూర్ కార్యక్రమానికి తరలిరండి

54చూసినవారు
చలో దీక్ష భూమి నాగ్ పూర్ కార్యక్రమానికి తరలిరండి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన పవిత్ర స్థలం నాగ్ పూర్ లోని దీక్ష భూమి రక్షణకై జులై 1న చేపట్టే
దీక్ష భూమి బచావో. చలో దీక్ష భూమి. నాగ్ పూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు భీంరావు వాగ్మారే శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లాలోని ఉపసిక, ఉపసకులకు, అంబేద్కర్ వాదులు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్