పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీ పరీక్షలు

67చూసినవారు
పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీ పరీక్షలు
తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భూమి పునరుద్ధరణ, ఎడారి కరణ, కరువును తట్టుకుని అంశాలపైన విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. శనివారం డైట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రీన్ కోర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విద్యాసాగర్, డీఈఓ ప్రణీత పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. డైట్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ కంటే నర్సయ్య, గైడ్ టీచర్, విద్యార్థులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్