అహంకారంతో కాంగ్రెస్, బీజేపీలు: రామన్న

67చూసినవారు
నేడు అధికారం ఉందని ఉత్సాహంతో డబ్బు ఉందన్న అహంకారంతో కాంగ్రెస్, బీజేపీలు ఎంపీ ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లాయనీ, అయినప్పటికీ విజయం తమదేనని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పోలింగ్ సరళిని విశ్లేషించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్