కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం

58చూసినవారు
కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం
కాంగ్రెస్ పార్టీ జైన‌థ్ మండ‌ల నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల‌తో స‌మీక్షా సమావేశాన్ని శుక్రవారం అదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్లో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌లో అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై పార్టీ శ్రేణుల‌కు నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డి దిశా నిర్దేశం చేసారు. స‌ర్పంచ్ , ఎంపీటీసీ, జ‌డ్పీటీసి ల‌ను పెద్ద సంఖ్య‌లో గెలిపించుకొని కాంగ్రెస్ జెండా ఎగరవెయ్యాలని అన్నారు.

సంబంధిత పోస్ట్