డిఎస్పీ, సీఐ లను కలిసిన సీపీఐ నేతలు

59చూసినవారు
డిఎస్పీ, సీఐ లను కలిసిన సీపీఐ నేతలు
ఆదిలాబాద్ డిఎస్పీ గా జీవన్ రెడ్డి, టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు లు బాద్యతలు స్వీకరించిన నేపథ్యంలో సిపిఐ నాయకులు వారిని కలిసారు. బుధవారం పోలీస్ స్టేషన్ లో సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి, కుంటల రాములు, అరుణ్ కుమార్, సాగర్ కలిసి డిఎస్పీ, సీఐ లను శాలువా, పూలబొకేతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్