ఆదిలాబాద్: శ్రీ విఠల్ రుక్మాబాయి ఆలయంలో భక్తుల రద్దీ

1చూసినవారు
ఆదిలాబాద్ రాంనగర్ శ్రీ విఠల్ రుక్మాబాయి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. వేకువజాము నుండే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించగా.. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కమిటి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

సంబంధిత పోస్ట్