పవిత్ర శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్బహించన సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సతీమణి యపల్ గూడ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ నికిత పంత్, జెడ్పి మాజీ చైర్పర్సన్ సువాసిని రెడ్డి లు పాల్గొన్నారు. వేదపండితులు మేఘరాజ్ శర్మ వరలక్ష్మీ వ్రతం విశిష్టతను వివరించి, పూజలు చెయించారు.