రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

66చూసినవారు
రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, పిల్లల వార్డు, మహిళల వార్డ్, ఆర్. ఆర్. ఓప్లాంట్, ఐసోలేషన్ వార్డ్ లను క్షుణ్ణంగా పరిశీలించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ కు సూచించారు.

సంబంధిత పోస్ట్