ఈనెల 17న జిల్లా స్థాయి యోగ పోటీలు

60చూసినవారు
ఈనెల 17న జిల్లా స్థాయి యోగ పోటీలు
ఆదిలాబాద్ లోని పతాంజలి యోగ కేంద్రంలో ఆధ్వర్యంలో ఈనెల 17న జిల్లా స్థాయి యోగ పోటీలు నిర్వహించనున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగంలో బాలబాలికలు, మాస్టర్స్ విభాగంలో ఈ పోటీలు నిర్వహించనున్నాట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంతోష్ 9949223912, చేతన్ 9573868783 నంబర్లు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్