రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన డిఆర్ఎం

62చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ను డివిజనల్ రైల్వే మేనేజర్ నీతి సర్కార్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదం నేపథ్యంలో డివిజనల్ స్టాఫ్ తో సేఫ్టీ మీటింగ్ నిర్వహించారు. ఎలాంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టి తీసుకురావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్