మహాగణపతి ఆలయ కమిటీ ఎన్నిక

75చూసినవారు
మహాగణపతి ఆలయ కమిటీ ఎన్నిక
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వద్ద గల మహాగణపతి ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాళ్లబండి మహేందర్, అధ్యక్షులుగా మద్నే సురేందర్, ప్రధాన కార్యదర్శిగా మనోజ్ పవార్, సలహాదారులుగా కొత్తావర్ రాజేశ్వర్, కోశాధికారి రామ్ జీ, ఉపాధ్యక్షుల రవికాంత్, నికిల్ అభియాదవ్, కార్యదర్శి ఆత్రం సాయి, శిరీష్, కార్యనిర్వాహన అధికారి చందు, మల్లికార్జున్, నిఖిల్, సభ్యులు మహేష్, తో పాటు తదితరులను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్