దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి

82చూసినవారు
దేశంలో దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జమిలి ఎన్నికల విషయాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఏ ఒక్క ఓటు కూడా వృథా కాదన్నారు.

సంబంధిత పోస్ట్