విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలి

70చూసినవారు
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని టీవీఏసీ రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ ఈశ్వర్ రావ్ డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో కన్వర్షన్ బిల్లును ప్రవేశ పెట్టాలని, లేని పక్షంలో సమ్మె చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ ఛైర్మన్ వజీర్, సదనంద్, సలీంపాషా, చంద్రయ్య, సంజీవ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్