స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇంజనీర్లు

54చూసినవారు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇంజనీర్లు
ఆదిలాబాద్ లైసెన్సుడ్ ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ అండ్ ఎల్. టి. పి అసోసియేషన్ ఆధ్వర్యములో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదిలాబాద్ లోని యూనియన్ కార్యాలయంలో గురువారం అసోసియేషన్ అధ్యక్షులు అన్నదానం జగదీశ్వర్ జెండాను ఆవిష్కరించారు. అసోసియేషన్ ప్రధానకార్యదర్శి అబ్దుల్ రబ్, సభ్యులు రాజు, ప్రకాశ్ రావు, రాజేశ్వర్, శ్రీనివాస్, సయ్యద్ శాబీర్ అలీ, మిథున్, హిరాలాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్