వ్యాధుల నివారణకు పరిసరాల పరిశుభ్రత పాటించాలి

50చూసినవారు
సీజనల్ వ్యాధులను నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ ఖమర్ సూచించారు. ఆదిలాబాద్ లోని వార్డ్ నెంబర్ 48, 49 లోని కాలనీలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ దోమల వృద్ధి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. చుట్టూ పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మెప్మా, వైద్య సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్