మాజీ సిఎం కెసిఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం

78చూసినవారు
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించడం బీఆర్ఎస్ సాధించిన విజయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించడం పట్ల బుధవారం ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్