రుణమాఫీ కోసం రోడ్డుపై బైఠాయించిన రైతులు

69చూసినవారు
జైనాథ్ మండల కేంద్రంలో శనివారం రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమకు 2 లక్షలు రుణమాఫి పూర్తి స్థాయిలో కాలేదన రైతులు నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప వేసి మరీ నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర లో రుణం తీసుకున్న తమకు మాఫి కాలేదంటూ బ్యాంక్ షట్టర్లను మూసివేశారు. ఈ సందర్భంగా ఘటన స్థలానికి ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియా చేరుకొని అధికారులతో కలిసి రైతులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్