ప్రజా సమస్యలపై పోరాటమే మాధవ రావుకు ఘన నివాళి

63చూసినవారు
సిపిఎం సీనియర్ నాయకులు భాషెట్టి మాధవ రావు స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుదాం అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ సుందరయ్య భవనంలో మాధవరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీని 1978 ప్రాంతంలో ఏర్పాటు చేసి నాటినుండి జీవించినంత కాలం అంత ప్రజా సమస్యల పైన మాధవరావు రాజీలేని పోరాటాలు చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్