ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టును భర్తీ చేయండి

79చూసినవారు
ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టును భర్తీ చేయండి
జైనథ్ మండలం మండగడ ప్రభుత్వ పాఠశాలలో గత మూడు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టును భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ ముడుపు ప్రశాంత్ రెడ్డి కోరారు. తాజాగా జరుగుతున్న బదిలీలలో అటెండర్ పోస్ట్ వేకెంట్ చూపలేదన్నారు. ఈ విషయమై బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి పాఠశాలలో అటెండర్ ను పోస్టును భర్తీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్