రాష్ట్ర మంత్రులను కలిసిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ

0చూసినవారు
రాష్ట్ర మంత్రులను కలిసిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ
మంత్రి వాకిటి శ్రీహరిని మాజీ ఎంపీ సోయం బాపూ రావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో కలిశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, క్రీడా రంగానికి నిధులు కేటాయించాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని త్వరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా రాష్ట్రం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాజీ ఎంపీ సోయం బాపురావు కలిసి జిల్లా అభివృద్ధిపై చర్చించారు.

సంబంధిత పోస్ట్