మాజీ ఎంపీ మృతి

59చూసినవారు
మాజీ ఎంపీ మృతి
బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తీవ్ర అస్వస్థత గురి కావడంతో ఆయన్ని హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. టిడిపి పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన అనంతరం బీఆర్ఎస్, బిజెపి కొనసాగారు. రాథోర్ రమేష్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్