మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు తీవ్ర అస్వస్థతకు

55చూసినవారు
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు తీవ్ర అస్వస్థతకు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అర్ధరాత్రి ఉట్నూర్ లోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రి తరలించగా. ఎంఐసీలు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ కోమలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్