లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ ద్వారా ఉచిత న్యాయసహాయం

63చూసినవారు
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ ద్వారా ఉచిత న్యాయసహాయం
ఖైదీలు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుంది అని డిఎల్ఎస్ఎ కార్యదర్శి సౌజన్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైలును సందర్శించి ఖైదీలతో వారి కేసుల వివరాలను తెలుసుకున్నారు. డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా ప్రతి ఖైదీ న్యాయ సేవలను పొందేందుకు అర్హులని తెలిపారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ప్రధాన న్యాయవాది గంగారాం, జైలు ముఖ్య కార్యనిర్వహణధికారి అశోక్ ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్