'జలపాతాలు, పర్యాటక కేంద్రాలకు నిధులు కేటాయించాలి'

58చూసినవారు
'జలపాతాలు, పర్యాటక కేంద్రాలకు నిధులు కేటాయించాలి'
ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాలు, పర్యాటక కేంద్రాల కోసం నిధులు కేటాయించి, అభివృధ్ధి కోసం కృషి చేయాలనీ DYFI నాయకులు శుక్రవారం జిల్లా అదనపు పాలనాధికారి దీపక్ తివారీని కోరారు. జలపాతాలను అభివృద్ధి చేస్తే ఎక్కువమంది పర్యాటకుడు వచ్చే వీలుంటుందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో టికానంద్, కార్తీక్, చాపిడి శ్రావణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్