తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసిన ఉద్యమకారుడు గద్దర్
By asmath 53చూసినవారుప్రజల గొంతుకగా గళమెత్తి నినదించిన ఉద్యమకారుడు గద్దర్ అని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజాయుద్ధనౌక గద్దర్, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ సంస్మరణ సభలో గద్దర్ కూతురు వెన్నెలతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గద్దర్, జహీరుద్దన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. వారి ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు.