గాదిగూడ: సహజ రంగులే వాడండి: దాదిరావు

58చూసినవారు
గాదిగూడ: సహజ రంగులే వాడండి: దాదిరావు
గాదిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకొని సహజ రంగులే వాడాలని ఆదివాసీ తుడుందెబ్బ అధ్యక్షుడు పెందోర్ దాదిరావు సూచించారు. ఈత రాని చిన్నారులు, పెద్దలు చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వీయ రక్షణతో రంగుల పండుగను శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్