గాదిగూడ: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

84చూసినవారు
గాదిగూడ: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
గాదిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో గురువారం పిడుగుపాటుతో నలుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పందిస్తూ.. జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురికి గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాల బాధాకరమని.. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్