గాదిగూడ: పెందోర్ సంతోష్ ను సన్మానించిన గ్రామస్తులు

80చూసినవారు
గాదిగూడ: పెందోర్ సంతోష్ ను సన్మానించిన గ్రామస్తులు
గాదిగూడ మండలంలోని పూనగూడకు చెందిన ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ ను శనివారం గ్రామస్థులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా అటవీ ప్రాంతమైన పూనగూడ నుంచి ఆయన నూతనంగా జిల్లాలో ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రమేష్ పటేల్, మాదోరావు, తుకారాం, కిష్టు, జంగు, దుర్గారావు, గంగారాం, కిశోరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్