కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి

82చూసినవారు
కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కళాశాలలో ఆవరణలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో పరిసరాలను పరిశుభ్రపరిచారు.

సంబంధిత పోస్ట్